Cricket Analysts Says That It Is Difficult To Play Smith In World Cup | Oneindia Telugu

2019-02-06 93

The former Australia team captain Steve Smith has been missing out on the World Cup. Steve Smith has been wounded in the Bangladesh Premier League (BPL).
#iccworldcup2019
#australia
#stevesmith
#cricket
#balltampering
#davidwarner
#timpaine
#bangladeshpremierleague
#pak

బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యారు. వీరిద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం మార్చి 29తో ముగిస్తుంది. దీంతో జాతీయ జట్టులోకి వీరిద్దరి పునరాగమనంపై అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా వారిద్దరూ జట్టులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలుమార్లు వెల్లడించాడు.